mahaa dhaevumdu parishudhdhudagu thanayuniమహా దేవుండు పరిశుద్ధుడగు తనయుని
Reference: మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి. కొలొస్స Colossians 3:1పల్లవి: మహా దేవుండు పరిశుద్ధుడగు తనయుని అర్పించెను నీపై మక్కువతో వందన మర్పించుము1. పైనున్న వాటినే వెంటాడుచు - ఇహలోక సంగతులు గమనించకక్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవైపై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము2. నీ జీవము క్రీస్తుతో కూడను - దేవునిలో దాచబడియున్నదిక్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవైపై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము3. లోకాన నరబేధము పాటింపక - పరలోక దేవుని సేవించుముక్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవైపై నున్న వాటినే వెదకుచు - వందన మర్పించుము4. సంగీతనాదముతో ప్రభు క్రీస్తుకు - హల్లెలూయ స్తుతులర్పించుముసమస్తమాయన పేరట చేయుచుకృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు - వందనమర్పించుము
Reference: meeru kreesthuthoa kooda laepabadinavaaraithae painunna vaatinae vedhakudi. kolossa Colossians 3:1Chorus: mahaa dhaevuMdu parishudhDhudagu thanayuni arpiMchenu neepai makkuvathoa vMdhana marpiMchumu1. painunna vaatinae veMtaaduchu - ihaloaka sMgathulu gamaniMchakkreesthaesuthoa neevu laepabadina vaadavaipai nunna vaatinae vedhakuchu - vMdhana marpiMchumu2. nee jeevamu kreesthuthoa koodanu - dhaevuniloa dhaachabadiyunnadhikreesthaesuthoa neevu laepabadina vaadavaipai nunna vaatinae vedhakuchu - vMdhana marpiMchumu3. loakaana narabaeDhamu paatiMpaka - paraloaka dhaevuni saeviMchumukreesthaesuthoa neevu laepabadina vaadavaipai nunna vaatinae vedhakuchu - vMdhana marpiMchumu4. sMgeethanaadhamuthoa prabhu kreesthuku - hallelooya sthuthularpiMchumusamasthamaayana paerata chaeyuchukruthajnYthaasthuthulu chelliMchuchu - vMdhanamarpiMchumu