kreesthaesae mana mahima nireekshnayai yunnaaduక్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు
Reference: మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడు కొలొస్స Colossians 1:27పల్లవి: క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు ఆ నిరీక్షణ పరలోకమందు మన కొరకై ఉంచబడి యున్నది1. సంపూర్ణము చేయబడిన - సిలువ కార్యమునందువిశ్వాసము ద్వార మనలను - ఆయనే ఆయన యందునిరీక్షించు నటుల జేసెను2. సూర్యచంద్రుల కాంతి - తేజోహీనమై పోగానక్షత్రముల కాంతియును - తరిగిపోయిన దినముతానే నిరీక్షణ యగును3. అన్యుడెవడును సీయోను నందు - వాసము చేయగలేడుపరిశుద్ధ శిఖరమందున్న - దేవుడెహోవ యనియుపరికించు నటుల జేసెను4. తుదమట్టుకు నిరీక్షణను - మనముంచిన యెడలమందిర మందుండి పారుచు - ఉబికెడి ఊటగనుండినిరీక్షించు తన రాకడను
Reference: mee yMdhunna kreesthu, mahima nireekShNayai yunnaadu kolossa Colossians 1:27Chorus: kreesthaesae mana mahima nireekShNayai yunnaadu aa nireekShNa paraloakamMdhu mana korakai uMchabadi yunnadhi1. sMpoorNamu chaeyabadina - siluva kaaryamunMdhuvishvaasamu dhvaara manalanu - aayanae aayana yMdhunireekShiMchu natula jaesenu2. sooryachMdhrula kaaMthi - thaejoaheenamai poagaanakShthramula kaaMthiyunu - tharigipoayina dhinamuthaanae nireekShNa yagunu3. anyudevadunu seeyoanu nMdhu - vaasamu chaeyagalaeduparishudhDha shikharamMdhunna - dhaevudehoava yaniyuparikiMchu natula jaesenu4. thudhamattuku nireekShNanu - manamuMchina yedalmMdhira mMdhuMdi paaruchu - ubikedi ootaganuMdinireekShiMchu thana raakadanu